te_tn_old/2pe/02/22.md

818 B

This proverb is true for them

ఈ సామెత వారికి వర్తిస్తుంది లేదా ""ఈ సామెత వారిని గూర్చి వివరిస్తుంది

A dog returns to its own vomit, and a washed pig returns to the mud

అబద్ద బోధకులు ""నీతి మార్గం"" తెలిసినప్పటికీ, వారిని నైతికంగా మరియు ఆత్మీయoగా అశుద్ధం చేసే విషయాల వైపు ఎలా వెనక్కి తిరిగారో వివరించడానికి పేతురు రెండు సామెతలు ఉపయోగించాడు. (చూడండి: rc://*/ta/man/translate/writing-proverbs)