te_tn_old/2pe/02/14.md

1.8 KiB

They have eyes full of adultery

ఇక్కడ ""కళ్ళు"" వారి కోరికలను సూచిస్తాయి మరియు ""నిండి ఉన్న కళ్ళు"" అంటే వారు ఎడతెగక ఏదో కోరుకుంటారు. ప్రత్యామ్నాయ అనువాదం: ""వారు నిరంతరం వ్యభిచారం చేయాలనుకుంటారు"" (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)

they are never satisfied with sin

వారి పేరాశలను తీర్చుకోవడానికి వారు పాపం చేసినప్పటికీ, వారు చేసిన పాపం ఎప్పుడూ సంతృప్తి చెందదు.

They entice unstable souls

ఇక్కడ ""వారు""(ఆంగ్లంలో Souls) అనే పదం వ్యక్తులను సూచిస్తుంది. ప్రత్యామ్నాయ అనువాదం: ""వారు నిలకడ లేని ప్రజలను ప్రలోభపెడతారు"" (చూడండి: rc://*/ta/man/translate/figs-synecdoche)

hearts trained in covetousness

ఇక్కడ ""హృదయాలు"" అనే పదం వ్యక్తి యొక్క ఆలోచనలు మరియు భావోద్వేగాలను సూచిస్తుంది. వారి అలవాటు చర్యల కారణంగా, వారు పేరాశననుసరించి ఆలోచించడానికి మరియు పనిచేయడానికి తమకు తాము శిక్షణ పొందారు. (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)