te_tn_old/2pe/02/12.md

1.1 KiB

these unreasoning animals are naturally made for capture and destruction.

పశువులు తర్కించలేనట్లే, ఈ మనుషులు కూడా తర్కించలేరు. ప్రత్యామ్నాయ అనువాదం: ""ఈ అబద్ద బోధకులు బంధించి నాశనం చేయడానికి తయారు చేయబడిన కారణంలేని పశువుల వలే ఉన్నారు"" (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

They do not know what they insult

వారు తమకు తెలియని లేదా అర్థం కాని వాటిని గురించి దూషిస్తారు.

They will be destroyed

దీన్ని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""దేవుడు వారిని నాశనం చేస్తాడు"" (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)