te_tn_old/2pe/02/10.md

1.8 KiB

Connecting Statement:

పేతురు అవినీతిమంతుల లక్షణాలను వివరించడం ప్రారంభించాడు.

This is especially true

ఇది"" అనే పదం [2 పేతురు 2: 9] (../ 02 / 09.ఎండి.) లోని తీర్పు రోజు వరకు దేవుడు అవినీతిమంతులను చెరలో ఉంచడాన్ని సూచిస్తుంది.

those who continue in the corrupt desires of the flesh

ఇక్కడ ""శరీర ఆశలు"" అనే పదం పాపపు స్వభావం యొక్క ఆశలను సూచిస్తుంది. ప్రత్యామ్నాయ అనువాదం: ""వారి అవినీతి, పాపపు కోరికలను కొనసాగిస్తున్న వారు

despise authority

దేవుని ప్రభుత్వానికి లోబడుటకు నిరాకరించుట. ఇక్కడ ""ప్రభుత్వం"" అనే పదం బహుశా దేవుని అధికారాన్ని సూచిస్తుంది.

authority

ఇక్కడ ""ప్రభుత్వం"" అంటే, ఆజ్ఞలు ఇవ్వడానికి మరియు అవిధేయతను శిక్షించే హక్కు గల దేవున్ని సూచిస్తుంది. (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)

self-willed

వారు చేయాలనుకున్నది చేస్తారు

the glorious ones

ఈ పదబంధం దేవదూతలు లేదా దయ్యముల వంటి ఆత్మ సంబంధమైన వాటిని సూచిస్తుంది.