te_tn_old/2pe/02/08.md

691 B

that righteous man

ఇది లోతును సూచిస్తుంది.

was tormented in his righteous soul

ఇక్కడ ""మనస్సు"" అనే పదం లోతు యొక్క ఆలోచనలు మరియు భావోద్వేగాలను సూచిస్తుంది. సొదొమ, గొమొర్రా పౌరుల అనైతిక ప్రవర్తన అతన్ని మానసికంగా కలవరపెట్టింది. ప్రత్యామ్నాయ అనువాదం: ""చాలా బాధపడ్డాడు"" (చూడండి: rc://*/ta/man/translate/figs-synecdoche)