te_tn_old/2pe/02/06.md

873 B

reduced the cities of Sodom and Gomorrah to ashes

బూడిద మాత్రమే మిగిలిపోయే వరకు సొదొమ, గొమొర్రా నగరాలను అగ్నితో కాల్చాడు

condemned them to destruction

ఇక్కడ ""వారు"" అనే పదం సొదొమ మరియు గొమొర్రాను మరియు వాటిలో నివసించిన ప్రజలను సూచిస్తుంది.

as an example of what is to happen to the ungodly

సొదొమ మరియు గొమొర్రా దేవునికి అవిధేయత చూపించే ఇతరులకు ఏమి జరుగుతుందో ఒక ఉదాహరణగా మరియు హెచ్చరికగా పనిచేస్తాయి.