1.6 KiB
1.6 KiB
General Information:
పేతురు అబద్ద బోధకుల గురించి విశ్వాసులను హెచ్చరించడం ప్రారంభించాడు.
False prophets came to the people, and false teachers will also come to you
అబద్ద ప్రవక్తలు తమ మాటలతో ఇశ్రాయేలీయులను మోసం చేసినట్లే, అబద్ద బోధకులు క్రీస్తును గురించి అబద్ధాలు బోధిస్తారు.
destructive heresies
విరుద్ధ సిద్ధాంతాలు"" అనే పదం క్రీస్తు మరియు అపొస్తలుల బోధకు విరుద్ధమైన అభిప్రాయాలను సూచిస్తుంది. ఈ మతవిశ్వాసాలు వాటిని నమ్మేవారి విశ్వాసాన్ని నాశనం చేస్తాయి.
the master who bought them
ఇక్కడ ""ప్రభువు"" అనే పదం బానిసలను కలిగి ఉన్న వ్యక్తిని సూచిస్తుంది. పేతురు యేసును ఆయన కొనుగోలు చేసిన ప్రజల యజమానిగా పోల్చిమాట్లాడుతున్నాడు, దానికి చెల్లించిన వెల ఆయన మరణం. (చూడండి: [[rc:///ta/man/translate/figs-metaphor]] మరియు [[rc:///ta/man/translate/figs-explicit]])