te_tn_old/2pe/01/20.md

784 B

Above all, you must understand

ముఖ్యంగా, మీరు తప్పక అర్థం చేసుకోవాలి

no prophecy comes from someone's own interpretation

సాధ్యమయ్యే అర్ధాలు 1) ప్రవక్తలు తమ ప్రవచనాలను ఊహాత్మకంగా చేయలేదు లేదా 2) ప్రవచనాలను అర్థం చేసుకోవడానికి ప్రజలు పరిశుద్ధాత్మపై ఆధారపడాలి లేదా 3) విశ్వాసుల సంపూర్ణ క్రైస్తవ సమాజ సహాయంతో ప్రజలు ప్రవచనాలను అర్థం చేసుకోవాలి.