te_tn_old/2pe/01/19.md

4.0 KiB

General Information:

అబద్ద బోధకుల గురించి హెచ్చరించడం పేతురు ప్రారంభించాడు

For we have this prophetic word made more sure

మునుపటి వచనాలలో వివరించబడిన పేతురు మరియు ఇతర అపోస్తలులు చూసిన విషయాలు ప్రవక్తలు మాట్లాడిన వాటిని ధృవీకరిస్తాయి. దీన్ని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""మేము చూసిన విషయాలు ఈ ప్రవచనాత్మక సందేశాన్ని మరింత ఖచ్చితత్వం చేస్తాయి"" (చూడండి: [[rc:///ta/man/translate/figs-explicit]] మరియు [[rc:///ta/man/translate/figs-activepassive]])

For we have

ఇక్కడ ""మేము"" అనే పదం పేతురు మరియు అతని పాఠకులతో సహా విశ్వాసులందరినీ సూచిస్తుంది. (చూడండి: rc://*/ta/man/translate/figs-inclusive)

this prophetic word made

ఇది పాత నిబంధనను సూచిస్తుంది. ప్రత్యామ్నాయ అనువాదం: ""ప్రవక్తలు మాట్లాడిన, సిద్దపరచిన గ్రంథాలు"" (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

you do well to pay attention to it

ప్రవచనవాక్కుకు శ్రద్ధ వహించాలని పేతురు విశ్వాసులకు సూచిస్తున్నాడు.

as to a lamp shining in a dark place, until the day dawns

పేతురు ప్రవచన వాక్కును ఉదయపు వెలుగు వచ్చేవరకు చీకటిలో కాంతినిచ్చే దీపంతో పోల్చాడు. తెల్లవారడం అనేది క్రీస్తు రాకడను సూచిస్తుంది. (చూడండి: rc://*/ta/man/translate/figs-simile)

the morning star rises in your hearts

పేతురు క్రీస్తును ""వేకువ చుక్క""గా చెప్తున్నాడు, ఇది పగటిపూటను సూచిస్తుంది మరియు చీకటి యొక్క ముగింపు దగ్గరలో ఉందని సూచిస్తుంది. క్రీస్తు విశ్వాసుల హృదయాలలో వెలుగును తీసుకువస్తాడు, అన్ని సందేహాలను అంతం చేస్తాడు మరియు అయన ఎవరు అనే పూర్తి అవగాహన తీసుకువస్తాడు. ఇక్కడ ""హృదయాలు"" అనేది ప్రజల మనస్సులకు ఒక మారుపేరు. ప్రత్యామ్నాయ అనువాదం: ""ఉదయపు నక్షత్రం దాని కాంతిని లోకంలోకి ప్రకాశింపచేస్తున్నట్లుగా క్రీస్తు తన కాంతిని మీ హృదయాల్లో ప్రకాశింపచేస్తాడు"" (చూడండి: [[rc:///ta/man/translate/figs-metaphor]] మరియు [[rc:///ta/man/translate/figs-metonymy]])

the morning star

వేకువ చుక్క"" శుక్ర గ్రహంను సూచిస్తుంది, ఇది కొన్నిసార్లు సూర్యుడి కంటే ముందు ఉదయించి మరియు పగటిపూట దగ్గరలో ఉందని సూచిస్తుంది.