te_tn_old/2pe/01/18.md

844 B

We ourselves heard this voice brought from heaven

మేము"" అనే పదంలో పేతురు తనను మరియు దేవుని స్వరాన్ని విన్న శిష్యులైన యాకోబు మరియు యోహానులను సూచిస్తున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదం: ""పరలోకము నుండి వచ్చిన ఈ స్వరాన్ని మేమే విన్నాము"" (చూడండి: rc://*/ta/man/translate/figs-exclusive)

heard this voice brought from heaven

పరలోకము నుండి మాట్లాడిన ఒకరి స్వరాన్ని విన్నారు

we were with him

మేము యేసుతో ఉన్నాము