te_tn_old/2pe/01/17.md

1.3 KiB

when a voice was brought to him by the Majestic Glory

దీన్ని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""మనోహరమైన మహిమ నుండి వచ్చిన ఒక స్వరం అతడు విన్నప్పుడు"" లేదా మనోహరమైన మహిమ గల స్వరం అతనితో మాట్లాడగా అతను విన్నప్పుడు"" లేదా ""మనోహరమైన మహిమ అతనితో మాట్లాడినప్పుడు"" (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

the Majestic Glory saying

పేతురు తాను మహిమ అనే పదాలలో దేవున్ని సూచిస్తున్నాడు. ఇది దేవుని పేరును ఉపయోగించకుండా భక్తితో వాడే ఒక సభ్యోక్తి. ప్రత్యామ్నాయ అనువాదం: ""మహిమోన్నతుడైన దేవుడు, మాట్లాడుచున్నాడు"" (చూడండి: [[rc:///ta/man/translate/figs-metonymy]] మరియు [[rc:///ta/man/translate/figs-euphemism]])