te_tn_old/2pe/01/16.md

1.8 KiB

Connecting Statement:

పేతురు తన బోధలను విశ్వాసులకు వివరిస్తూనే ఉన్నాడు మరియు వారు ఎందుకు నమ్మదగినవారో వివరిస్తున్నాడు.

For we did not follow cleverly invented myths

ఇక్కడ ""మేము"" అనే పదం పేతురు మరియు ఇతర అపొస్తలులను సూచిస్తుంది, కానీ అతని పాఠకులను కాదు. ప్రత్యామ్నాయ అనువాదం: “అపోస్తలులమైన మేము చాకచక్యంగా అల్లిన కల్పనా కథలను అనుసరించలేదు"" (చూడండి: rc://*/ta/man/translate/figs-exclusive)

the power and the coming

ఈ రెండు పదబంధాలు బహుశా ఒకే విషయాన్ని సూచిస్తూ మరియు ఒకే పదబంధంగా అనువదించబడవచ్చును. ప్రత్యామ్నాయ అనువాదం: ""శక్తివంతమైన రాకడ"" (చూడండి: rc://*/ta/man/translate/figs-hendiadys)

the coming of our Lord Jesus Christ

సాధ్యమయ్యే అర్ధాలు 1) ప్రభువైన యేసు యొక్క భవిష్యత్ రెండవ రాకడ లేదా 2) ప్రభువైన యేసు మొదటి రాకడ.

our Lord Jesus Christ

ఇక్కడ ""మన"" అనే పదం విశ్వాసులందరినీ సూచిస్తుంది. (చూడండి: rc://*/ta/man/translate/figs-inclusive)