te_tn_old/2pe/01/15.md

919 B

you may be always able to remember these things

ఇక్కడ ""వీటిని"" అని వాడబడిన పదాలు మునుపటి వచనాలలో పేతురు చెప్పిన ప్రతి విషయాన్ని సూచిస్తున్నాయి.

after my departure

అతను ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి వెళ్ళుచున్నట్లుగా పోల్చి మరణమును గూర్చిపేతురు మాట్లాడుతున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదం: ""నా మరణం తరువాత"" లేదా ""నేను చనిపోయిన తరువాత"" (చూడండి: [[rc:///ta/man/translate/figs-metaphor]] మరియు [[rc:///ta/man/translate/figs-euphemism]])