te_tn_old/2pe/01/13.md

1.7 KiB

to stir you up by way of reminder

ఇక్కడ ""గుర్తుచేయుట"" అనే పదానికి నిద్ర నుండి ఒకరిని మేల్కొల్పడం అని అర్ధం. పేతురు తన పాఠకులను నిద్ర నుండి మేల్కొల్పుతున్నట్లుగా పోల్చి ఈ విషయాల గురించి ఆలోచించేలా చేస్తున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదం: "" మీరు వాటి గురించి ఆలోచించునట్లు ఈ విషయాలను మీకు గుర్తు చేయడానికి"" (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

as long as I am in this tent

పేతురు తన శరీరం గురించి అది అతను ధరించియున్న మరియు తీసివేయబోవు గుడారం లాగా పోల్చి మాట్లాడుతున్నాడు. అతని శరీరంలో ఉండటం సజీవంగా ఉండటాన్ని సూచిస్తుంది మరియు దానిని తీసివేయడం మరణాన్ని సూచిస్తుంది. ప్రత్యామ్నాయ అనువాదం: ""నేను ఈ శరీరంలో ఉన్నంత కాలం"" లేదా ""నేను జీవించి ఉన్నంత కాలం"" (చూడండి: [[rc:///ta/man/translate/figs-metaphor]] మరియు [[rc:///ta/man/translate/figs-euphemism]])