te_tn_old/2pe/01/10.md

1.3 KiB

make your calling and election sure

పిలుపు"" మరియు ""ఎన్నిక"" అనే పదాలు ఒకే అర్ధాన్ని ఇస్తాయి మరియు దేవుడు తనకు చెందినవారుగా ఎన్నుకోవడాన్ని సూచిస్తుంది. ప్రత్యామ్నాయ అనువాదం: ""దేవుడు నిన్ను తనకు చెందినవాడని ఎన్నుకున్నాడని నిర్ధారించుకోండి"" (చూడండి: rc://*/ta/man/translate/figs-doublet)

you will not stumble

ఇక్కడ ""పొరపాటు"" అనే పదం 1) పాపానికి పాల్పడుటను సూచించవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""మీరు పాప సంబంధమైన ప్రవర్తనను అభ్యసించరు"" లేదా 2) క్రీస్తుకు అపనమ్మకస్తులుగా మారడం. ప్రత్యామ్నాయ అనువాదం: ""మీరు క్రీస్తుకు అపనమ్మకస్తులుగా మారరు"" (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)