te_tn_old/2pe/01/09.md

1.3 KiB

whoever lacks these things

ఈ గుణాలు లేని ఏ వ్యక్తయినా

is so nearsighted that he is blind

ఈ లక్షణాలు లేని వ్యక్తి గురించి, అతను తన దృష్టిని అర్థం చేసుకోనందున అతను దృష్టి లోపం గల లేదా గుడ్డి వ్యక్తిలా ఉన్నట్లుగా పోల్చి పేతురు మాట్లాడుతున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదం: ""వారి ప్రాముఖ్యతను చూడలేని దృష్టి లోపం గల వ్యక్తి వంటివాడు"" (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

he has been cleansed from his past sins

దీన్ని అనువదించడానికి మీరు క్రియను ఉపయోగించవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""దేవుడు అతని యొక్క గత పాపాల నుండి అతన్ని కడిగివేశాడు"" (చూడండి: rc://*/ta/man/translate/figs-abstractnouns)