te_tn_old/2pe/01/08.md

2.2 KiB

these things

ఇది పేతురు ముందు వచనాలలో పేర్కొన్న విశ్వాసం, గుణం, జ్ఞానం, ఆశల అదుపు, ఓర్పు, దైవభక్తి, సోదర ప్రేమ మరియు దైవ ప్రేమను సూచిస్తుంది.

you will not be barren or unfruitful

ఈ లక్షణాలు లేని వ్యక్తి గురించి పేతురు మాట్లాడుతున్నాడు, అతను పంటను ఉత్పత్తి చేయని క్షేత్రం. దీనిని సానుకూల పరంగా చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""మీరు ఉత్పత్తి చేస్తారు మరియు ఫలవంతం అవుతారు"" లేదా ""మీరు ప్రభావవంతంగా ఉంటారు"" (చూడండి: [[rc:///ta/man/translate/figs-metaphor]] మరియు [[rc:///ta/man/translate/figs-doublenegatives]])

barren or unfruitful

ఈ పదాల యొక్క అర్ధం ప్రాథమికంగా ఒకే విషయం అని అర్ధం మరియు ఈ వ్యక్తి ఫలించువాడుగా ఉండలేడు లేదా యేసును తెలుసుకోవడం వల్ల కలిగే ఎటువంటి ప్రయోజనాలను అనుభవించడు. ప్రత్యామ్నాయ అనువాదం: ""నిష్ఫలంగా"" (చూడండి: rc://*/ta/man/translate/figs-doublet)

in the knowledge of our Lord Jesus Christ

మీరు శబ్ద పదబంధాన్ని ఉపయోగించి ""జ్ఞానం"" ను అనువదించవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: "" మీరు ఎరిగియున్న దేవుడు మరియు మన ప్రభువైన యేసు ద్వారా "" (చూడండి: rc://*/ta/man/translate/figs-abstractnouns)