1.3 KiB
1.3 KiB
Through these
ఇక్కడ ""ఇవి""అనే మాట ""ఆయన స్వంత మహిమ మరియు గుణాన్ని"" సూచిస్తాయి.
you might be sharers
పాలిభాగస్తులు కావాలని
the divine nature
దేవుని స్వభావంలో
having escaped the corruption in the world that is caused by evil desires
దుష్ట కోరికలు కలిగించే అవినీతితో ప్రజలు బాధపడటం లేదని ఎందుకంటే వాటినుండి వారు తప్పించబడినట్లు పేతురు మాట్లాడుతున్నాడు. ""అవినీతి"" అనే పదం ఒక నైరూప్య నామవాచకం, దీనిని శబ్ద పదబంధంతో అనువదించవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""మరియు ఈ ప్రపంచంలో దుష్ట కోరికలు ఇకపై మిమ్మల్ని భ్రష్టుపట్టించవు"" (చూడండి: [[rc:///ta/man/translate/figs-metaphor]] మరియు [[rc:///ta/man/translate/figs-abstractnouns]])