te_tn_old/2pe/01/02.md

1.3 KiB

May grace and peace increase in measure

విశ్వాసులకు కృప మరియు శాంతిని ఇచ్చేవాడు దేవుడు. ప్రత్యామ్నాయ అనువాదం: ""దేవుడు మీకు కృపను మరియు శాంతిని విస్తరింపచేయును గాక"" (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

May grace and peace increase

పేతురు శాంతి గురించి అది పరిమాణంలో లేదా సంఖ్యలలో పెరిగే వస్తువన్నట్లు పోల్చి మాట్లాడుతున్నాడు.(చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

in the knowledge of God and of Jesus our Lord

మీరు శబ్ద పదబంధాన్ని ఉపయోగించి ""జ్ఞానం""ను అనువదించవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""మీరు ఎరిగియున్న దేవుడు మరియు మన ప్రభువైన యేసు ద్వారా"" (చూడండి: rc://*/ta/man/translate/figs-abstractnouns)