te_tn_old/2pe/01/01.md

2.0 KiB

General Information:

పేతురు తనను తాను రచయితగా పేర్కొంటూ, తాను వ్రాస్తున్న విశ్వాసులను గుర్తించి శుభములు తెలియజేస్తున్నాడు.

slave and apostle of Jesus Christ

పేతురు యేసుక్రీస్తు బానిసగా ఉన్నట్లు మాట్లాడుతున్నాడు. క్రీస్తు అపొస్తలుడిగా ఉండటానికి ఆయనకు స్థానం మరియు అధికారం కూడా ఇవ్వబడింది.

to those who have received the same precious faith

ఈ ప్రజలు విశ్వాసం పొందారని, దేవుడు వారికి ఆ విశ్వాసాన్ని ఇచ్చాడని ఇది సూచిస్తుంది. ప్రత్యామ్నాయ అనువాదం: ""దేవుడు అదే సమానమైన విశ్వాసాన్ని ఇచ్చిన వారికి"" (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

to those who have received

అందుకున్న మీకు. ఈ పత్రిక చదివే అవకాశం ఉన్న విశ్వాసులందరినీ పేతురు సంబోధిస్తున్నాడు.

we have received

ఇక్కడ ""మాకు"" అనే పదం పేతురు మరియు ఇతర అపొస్తలులను సూచిస్తుంది, కాని అతను ఎవరికి వ్రాస్తున్నాడో వారిని కాదు. ప్రత్యామ్నాయ అనువాదం: ""అపోస్తలులమైన మేము అందుకున్నాము"" (చూడండి: rc://*/ta/man/translate/figs-exclusive)