te_tn_old/2jn/01/05.md

1.3 KiB

you, lady ... writing to you

ఈ “నీ” అనే పదాలున్న సందర్భాలు ఏకవచనం. (చూడండి: rc://*/ta/man/translate/figs-you)

not as though I were writing to you a new commandment

క్రొత్తదాన్ని చేయమని నేను మీకు ఆజ్ఞాపించినట్లు కాదు

but one that we have had from the beginning

ఇక్కడ, ""ప్రారంభం"" అనేది ""మేము మొదట నమ్మినప్పుడు"" అని సూచిస్తుంది. ప్రత్యామ్నాయ అనువాదం: ""అయితే మనం మొదట నమ్మినప్పుడు క్రీస్తు మనకు ఆజ్ఞాపించిన వాటిని నేను మీకు వ్రాస్తున్నాను. (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

beginning—that we should love one another

ఇది క్రొత్త వాక్యంగా తర్జుమా చేయవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ప్రారంభంలోనే ఆయన మనం ఒకరినొకరు ప్రేమించాలని ఆజ్ఞ ఇచ్చాడు”.