te_tn_old/2jn/01/01.md

2.5 KiB

General Information:

సాంప్రదాయం ఈ పత్రిక రాసిన వ్యక్తిగా అపొస్తలుడైన యోహానును గుర్తిస్తుంది. ఒక వ్యక్తి స్త్రీని ఉద్దేశించి ప్రస్తావించినప్పటికీ, వారు ""ఒకరినొకరు ప్రేమించుకోవాలి"" అని వ్రాసినందున, ఇది బహుశా సంఘానికి వ్రాసినది కావచ్చు. ఈ లేఖలోని ""మీరు"" మరియు ""మీ"" యొక్క అన్ని సందర్భాలు బహువచనంలో వాడబడ్డాయి. లేకపోతేవేరేవిధంగా ఉపయోగించబడేవి. ఈ లేఖలో, యోహాను ""మమ్మల్ని"" మరియు ""మా"" అనే పదాన్ని ఉపయోగించడం ద్వారా తనను మరియు తన పాఠకులను చేర్చాడు. (చూడండి: [[rc:///ta/man/translate/figs-you]] మరియు [[rc:///ta/man/translate/figs-inclusive]])

From the elder to the chosen lady and her children

ఈ విధంగా పత్రికలు ప్రారంభించబడ్డాయి. రచయిత పేరు స్పష్టంగా చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""నేను, పెద్ద యోహాను, ఎంచుకున్న మహిళ మరియు ఆమె పిల్లలకు ఈ లేఖ రాస్తున్నాను"" (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

the elder

ఇది యేసు యొక్క అపొస్తలుడు మరియు శిష్యుడైన యోహానును సూచిస్తుంది. అతను తన వృద్ధాప్యం కారణంగాగాని లేదా చర్చిలో నాయకుడిగా ఉన్నందునగాని తనను తాను ""పెద్ద"" అని పేర్కొన్నాడు.

to the chosen lady and her children

ఇది బహుశా ఒక సమాజాన్ని మరియు దానికి చెందిన విశ్వాసులను సూచిస్తుంది. (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)