te_tn_old/2co/13/01.md

988 B

Connecting Statement:

క్రీస్తు తన ద్వారా మాట్లాడుతున్నాడని వాటిని పునరుద్ధరించడానికి, వారిని ప్రోత్సహించడానికి మరియు వారిని ఏకం చేయాలని పౌలు కోరుకుంటున్నట్లు పౌలు స్థాపించాడు.

Every accusation must be established by the evidence of two or three witnesses

దీనిని క్రియాశీలంగా చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఇద్దరు లేక ముగ్గురు వ్యక్తులు ఒకే మాట చెప్పిన తర్వాతే ఎవరైనా తప్పు చేసారని నమ్ముతారు” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)