te_tn_old/2co/12/21.md

2.4 KiB

I might be grieved by many of those who have sinned before now

వారిలో చాలామంది తమ గతంలోని పాపాలను వదులు కోనందున నేను భాదపడుతున్నాను

did not repent of the impurity and sexual immorality and lustful indulgence

సాధ్యమైయ్యే అర్థాలు 1)పౌలు అదే విషయాన్ని దాదాపుగా మూడు సార్లు నొక్కి చెప్పాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “వారు పాటించిన లైంగిక పాపాలకు పాల్పడడం ఆపలేదు” లేక 2)పౌలు మూడు వేరు వేరు పాపాల గురించ మాట్లాడుతున్నాడు. (చూడండి: rc://*/ta/man/translate/figs-parallelism)

of the impurity

“అపవిత్రత అనే నైరూప్య నామవాచకమును “దేవుని సంతోష పెట్టని విషయాలు” అని అనువదించవచ్చు.” ప్రత్యామ్నాయా తర్జుమా: “దేవుని సంతోష పెట్టని విషయాల గురించి రహస్యంగా ఆలోచించడం మరియు కోరుకోవడం” (చూడండి: rc://*/ta/man/translate/figs-abstractnouns)

of the ... sexual immorality

“అనైతికత” అనే నైరూప్య నామవాచకమును “అనైతిక పనులు” అని అనువదించవచ్చు.” ప్రత్యామ్నాయ తర్జుమా: “జారత్వం చేయడం” (చూడండి: rc://*/ta/man/translate/figs-abstractnouns)

of the ... lustful indulgence

“లోలత” అనే నైరూప్య నామవాచకమును నోటిమాటగల వాక్యభాగాన్ని ఉపయోగించి అనువదించవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “యొక్క ... అనైతిక లైంగిక కోరికను సంతృప్తి పరచే పనులు చేయడం” (చూడండి: rc://*/ta/man/translate/figs-abstractnouns)