te_tn_old/2co/12/19.md

2.2 KiB

Do you think all of this time we have been defending ourselves to you?

పౌలు ఈ ప్రశ్నను ప్రజలు ఎదో ఆలోచిస్తు ఉండవచ్చుఅని గుర్తించడానికి ఉపయోగిస్తాడు. ఇది నిజం కాదని వారిని నమ్మించడానికి అతను ఇలా చేస్తాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఈ సమయమందంతట మేము మిమ్మల్ని సమర్థించుకుంటున్నామని మీరు అనుకోవచ్చు.” (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)

In the sight of God

దేవుడు శారీరికంగా ఉన్నాడు మరియు పౌలు చెప్పిన మరియు చేసిన ప్రతిదాన్నిగమనించునట్లుగా పౌలు చేసే ప్రతిదాన్ని తెలుసుకోవడం గురించి పౌలు చెప్పుచున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవుని ఎదుట” లేక “దేవునితో సాక్షిగా” లేక “దేవుని సన్నిధిలో” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

for your strengthening

మిమ్మల్ని బలపరచుటకు. పౌలు దేవునికి ఎలా విధేయత చూపించాలో తెలుసుకోవడం మరియు అతనికి విధేయత చూపాలని కోరుకోవడం అనేది శారీరిక పెరుగుదల ఉన్నట్లుగా చెప్పుచున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “తద్వారా మీరు దేవుని తెలుసుకొని ఆయనకు బాగా విధేయులై ఉంటారు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)