te_tn_old/2co/12/17.md

612 B

Did I take advantage of you by anyone I sent to you?

పౌలు మరియు కొరింథీయులకు సమాధానం లేదు అని తెలుసు. ఈ అలంకారిక ప్రశ్నను అవసరమైతే, ఒక ప్రకటనగా అనువదించవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “నేను మీ యొద్దకు పంపిన ఎవరూ మీ ప్రయోజనాన్ని పొందలేదు!” (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)