te_tn_old/2co/12/15.md

2.2 KiB

I will most gladly spend and be spent

పౌలు తన పని గురించి మరియు సహజ జీవితం గురించి మాట్లాడుతూ అది అతను లేక దేవుడు ఖర్చుచేయగల డబ్బులాగా ఉన్నాయని చెప్పుచున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “నేను సంతోషంగా ఏ పనైనా చేస్తాను మరియు ప్రజలు నన్ను చంపడానికి దేవుని అనుమతికి నేను ఒప్పుకుంటాను” చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

for your souls

“ఆత్మలు” అనే పదం ప్రజలు తమకు తామే ఒక మారుపేరై యున్నారు. ప్రత్యామ్నాయ తర్జుమా: “మీ కోసం” లేక “కాబట్టి మీరు బాగా జీవిస్తారు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)

If I love you more, am I to be loved less?

ఈ అలంకారిక ప్రశ్నను అవసరమైతే, ఒక ప్రకటనగా అనువదించవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “నేను మిమ్మల్ని ఎక్కువగా ప్రేమిస్తే, మీరు నన్ను అంత తక్కువగా ప్రేమించకూడదు.” లేక “చాలా ... ఉంటే మీరు నన్ను ప్రేమించేదానికన్న ఎక్కువగా ప్రేమించాలి.” (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)

more

పౌలు ప్రేమకంటే “ఎక్కువ” అని ఏమిటో స్పష్టంగా లేదు. “చాలా” అనే పదం ఉపయోగించడం చాలా మంచిది లేక “చాలా” అనే పదం వాక్యంలోని “చాలా తక్కువ”తో పోల్చవచ్చు.