te_tn_old/2co/12/14.md

770 B

I want you

ఈ వివరణ యొక్క పూర్తి అర్థాన్ని స్పష్టంగా చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “నాకు కావలసినది మీరు నన్ను ప్రేమించాలి మరియు అంగీకరించాలి” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

children should not save up for the parents

సౌఖ్యంగా ఉండే తల్లిదండ్రులకు డబ్బు ఇవ్వడం లేక ఇతర వస్తువులను ఇవ్వడానికి చిన్న పిల్లలు భాద్యత వహించరు.