te_tn_old/2co/12/13.md

1.9 KiB

how were you less important than the rest of the churches, except that ... you?

ఈ అలంకారిక ప్రశ్నను అవసరమైతే, ఒక ప్రకటనగా అనువదించవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “కొరింథీయులు తమకు హాని చేయాలని కోరుకుంటున్నారని నిందించడం తప్పు అని పౌలు నొక్కి చెప్పాడు. ఈ అలంకారిక ప్రశ్నను అవసరమైతే, ఒక ప్రకటనగా అనువదించవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “నేను ఇతర సంఘాలన్నింటిని అదే విధంగా చూసాను , అదే తప్ప ... మీరు” (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)

I was not a burden to you

నేను మీ యొద్ద డబ్బును లేక నాకు అవసరమైన ఇతర వస్తువులను అడగలేదు

Forgive me for this wrong!

కొరింథీయులను సిగ్గుపరచడానికి పౌలు వ్యంగ్యంగా మాట్లాడుతున్నాడు. అతను వారికి ఎటువంటి తప్పు చేయలేదని అతనికి మరియు వారికి ఇద్దరికీ తెలుసు, కాని అతను వారికి అన్యాయం చేసినట్లుగా వారు ఆయనతో ప్రవర్తిస్తున్నారు. (చూడండి: rc://*/ta/man/translate/figs-irony)

this wrong

డబ్బు మరియు అతనికి అవసరమైన ఇతర వస్తువులను అడగటం లేదు.