te_tn_old/2co/11/33.md

709 B

I was lowered in a basket

దీనిని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “కొంత మంది నన్ను గంపలో వేసి నేలమీద దింపారు” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

from his hands

పౌలు అధిపతి చేతులను అధిపతికి ఉపలక్షణముగా ఉపయోగిస్తాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “అధిపతి నుండి” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)