te_tn_old/2co/11/29.md

3.2 KiB

Who is weak, and I am not weak?

ఈ అలంకారిక ప్రశ్నను అవసరమైతే, ఒక ప్రకటనగా అనువాదించవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఎవరైనా బలహీనంగా ఉన్నప్పుడు నేను కూడా ఆ బలహీనతను అనుభవిస్తాను” (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)

Who is weak, and I am not weak?

“బలహీనమైన” అనే పదం బహుశః ఆధ్యాత్మిక స్థితికి ఒక రూపకఅలంకారమై యున్నది కాని పౌలు ఏమి చెప్పుచున్నాడో ఎవరికీ తెలియదు కాబట్టి అదే పదాన్ని ఇక్కడ ఉపయోగించడం మంచిది. ప్రత్యామ్నాయ తర్జుమా: “మరెవరైనా బలహీనంగా ఉన్నప్పుడు నేను బలహీనంగా ఉన్నాను” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

Who has been caused to stumble, and I do not burn?

తోటి విశ్వాసులు పాపానికి కారణమైనప్పుడు తన కోపాన్ని వ్యక్తపరచడానికి పౌలు ఈ ప్రశ్నను ఉపయోగిస్తాడు. ఇక్కడ అతని కోపము అతని లోపల మండుతున్నట్లు చెప్పబడింది. ఈ అలంకారిక ప్రశ్నను అవసరమైతే, ఒక ప్రకటనగా అనువదించవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఎవరైనా తన సహోదరుడు పాపం చేయుటకు కారణమైనప్పుడు, నేను కోపంగా ఉన్నాను” (చూడండి: [[rc:///ta/man/translate/figs-rquestion]] మరియు [[rc:///ta/man/translate/figs-metaphor]])

has been caused to stumble

పౌలు పాపం గురించి మాట్లాడుతూ అది ఎదో ఒకదానిపై వడిగా పడిపోతున్నట్లు ఉంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “పాపానికి దారి తీసింది” లేక “వేరొకరు చేసిన ఏదో కారణంగా దేవుడు అతనిని పాపానికి అనుమతిస్తాడని అనుకున్నాడు. (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

I do not burn

పౌలు తన శరీరం లోపల అగ్ని ఉన్నట్లు పాపం గురించి కోపంగా ఉన్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “నేను దాని గురించి కోపంగా లేను” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)