te_tn_old/2co/11/26.md

583 B

in danger from false brothers

ఈ వివరణ యొక్క పూర్తి అర్థాన్ని స్పష్టంగా చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “మరియు క్రీస్తులో సహోదరులు అని చెప్పుకునే, కాని మా గురించి బయట పెట్టిన వ్యక్తుల నుండి ప్రమాదంలో ఉన్నాము. (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)