te_tn_old/2co/11/25.md

1.0 KiB

I was beaten with rods

దీనిని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ప్రజలు బెత్తాలతో నన్ను కొట్టారు” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

I was stoned

దీనిని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “నేను చనిపోయానిని భావించే వరకు ప్రజలు నాపై రాళ్ళు విసిరారు” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

I have spent a night and a day on the open sea

తానూ ప్రయాణిస్తున్న ఓడ మునిగిపోయిన తరువాత నీటిలో తేలుతున్నట్లు పౌలు ప్రస్తావించాడు