te_tn_old/2co/11/21.md

1.2 KiB

I will say to our shame that we were too weak to do that

నిన్ను అలా చూసుకోవటానికి మేము ధైర్యంగా లేమని నేను సిగ్గుతో అంగీకరిస్తున్నాను. పౌలు కొరింథీయులకు మంచిగా ప్రవర్తించమని చెప్పడానికి వ్యంగ్యపు మాటలను ఉపయోగిస్తున్నాడు, కాని వారు బలహీనంగా ఉన్నందున కాదు. ప్రత్యామ్నాయ తర్జుమా: “మీకు హాని చేసే శక్తి నాకు ఉందని సిగ్గుపడను, గాని మేము మిమ్మల్ని బాగా విచారించము” (చూడండి: rc://*/ta/man/translate/figs-irony)

Yet if anyone boasts ... I too will boast

ఎవరైనా దేని గురించైనా అతిశయిస్తే ... దాని గురించి కూడా అతిశయించే ధైర్యం చేస్తాను