te_tn_old/2co/11/15.md

1.0 KiB

It is no great surprise if

దీనిని ప్రతికూల రూపంలో చెప్పడం ద్వారా కొరింథీయులు చాలా మంది “తప్పుడు అపోస్తలులను” కలవాలని నొక్కి చెప్పాడు (2వ కొరింథీయులకు వ్రాసిన పత్రిక 11:13). ప్రత్యామ్నాయ తర్జుమా: “మనము దానిని ఖచ్చితంగా దానిని ముందుగా ఉహించాలి” (చూడండి: rc://*/ta/man/translate/figs-litotes)

his servants also disguise themselves as servants of righteousness

వాడి సేవకులు నీతి సేవకులు కాదు, గాని వారు తమను తాము నీతి పరిచారకులుగా కనపరుచుకోవడం కోసం ప్రయత్నిస్తారు