1.1 KiB
1.1 KiB
this is no surprise
దీనిని ప్రతికూల రూపంలో చెప్పడం ద్వారా కొరింథీయులు చాలా మంది “తప్పుడు అపోస్తలులను” కలవాలని నొక్కి చెప్పాడు (2వ కొరింథీయులకు వ్రాసిన పత్రిక 11:13). ప్రత్యామ్నాయ తర్జుమా: “మనము దీనిని ముందుగ ఉహించాలి” (చూడండి: rc://*/ta/man/translate/figs-litotes)
Satan disguises himself as an angel of light
సాతాను వేలుగుదూత కాదు గాని వాడు తనను తానూ వెలుగు దూతలా కనిపించేలా ప్రయత్నిస్తాడు
an angel of light
ఇక్కడ వెలుగు అనేది నీతికి ఒక రూపకఅలంకారమై యున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “నీతి యొక్క దేవదూత”