te_tn_old/2co/11/12.md

1.2 KiB

Connecting Statement:

పౌలు తన అపోస్తలత్వమును దృఢపరుస్తూనే, తప్పుడు అపోస్తలుల గురించి మాట్లాడుతాడు.

in order that I may take away the claim

పౌలు తన శత్రువులు చెప్పే తప్పుడు వాదన గురించి మాట్లాడుతూ అతను మోసుకొనివెళ్ళే దానిలా ఉందని చెప్పుచున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “నేను దానిని అసాద్యం చేయవచ్చు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

they are found to be doing the same work that we are doing

దీనిని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “వారు మా లాంటివారని ఆ ప్రజలు అనుకుంటారు” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)