te_tn_old/2co/11/10.md

1.8 KiB

As the truth of Christ is in me, this

పౌలు క్రీస్తు గురించి సత్యం చెపుతున్నాడని తన చదవరులకు తెలుసు కాబట్టి, అతను ఇక్కడ సత్యం చెపుతున్నాడని వారు తెలుసుకోగలరని పౌలు నొక్కి చెప్పాడు. “క్రీస్తు గురించిన సత్యాన్ని నాకు నిజంగా తెలుసని మరియు ప్రకటిస్తున్నానని మీకు తెలిసినట్లుగా, నేను చెప్పబోయేది నిజమని మీరు తెలుసుకోవచ్చు. ఇది”

this boasting of mine will not be silenced

దీనిని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “నేను అతిశయించకుండా మరియు నిశ్యబ్ధంగా ఉండేలా ఎవరు చేయలేరు” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

this boasting of mine

(2వ కొరింథీయులకు వ్రాసిన పత్రిక 11:7) లో పౌలు ప్రారంభంలో మాట్లాడిన విషయాన్ని ఇది తెలియచేస్తుంది

parts of Achaia

అకయ ప్రాంతాలు. “భాగాలు” అనే పదం రాజకీయ విభజనల గురించి కాకుండా భూభాగాల గురించి చెప్పబడింది.