te_tn_old/2co/11/09.md

1.3 KiB

In everything I have kept myself from being a burden to you

నేను మీకు ఏ విధంగానూ ఆర్థిక భారంగా ఉండలేను. పౌలు ఎవరికోసమైతే డబ్బు ఖర్చు చేయవలసి వస్తుందనో దాని గురించి ప్రజలు తీసుకు వెళ్ళాల్సిన భారి వస్తువులు ఉన్నట్లు అని చెప్పుచున్నాడు. దీని పూర్తి అర్థాన్ని స్పష్టంగా చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “నేను మీతో ఉండటానికి మీరు డబ్బు ఖర్చు చేయనవసరం లేదు నేను చేయగలిగినంతా చేసాను” (చూడండి: [[rc:///ta/man/translate/figs-explicit]] మరియు [[rc:///ta/man/translate/figs-metaphor]])

the brothers who came

ఈ “సహోదరులు” బహుశః అందరూ మగవారై యున్నారు

I will continue to do that

నేను మీకు ఎప్పటికి భారం కాను