te_tn_old/2co/11/08.md

954 B

I robbed other churches

పౌలు తనకు ఇవ్వవలసిన బాద్యత లేని సంఘాలనుండి జీతం తీసుకున్నాడని నొక్కి చెప్పడం అతిశయోక్తియై యున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “నేను ఇతర సంఘాలనుండి జీతం అందుకున్నాను. (చూడండి: [[rc:///ta/man/translate/figs-irony]] మరియు [[rc:///ta/man/translate/figs-hyperbole]])

I could serve you

దీని పూర్తి అర్థాన్ని స్పష్టంగా చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “నేను మీకు ఖర్చు లేకుండా సేవ చేయగలను” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)