te_tn_old/2co/11/06.md

888 B

I am not untrained in knowledge

ఈ ప్రతికూల వాక్యాన్ని జ్ఞానంలో శిక్షణ పొందిన సానుకూల సత్యాన్ని నొక్కి చెపుతుంది. నైరూప్య నామవాచకమైన “జ్ఞానం” ను నోటి మాటతో అనువదించవచ్చు ప్రత్యామ్నాయా తర్జుమా: “నేను ఖచ్చితంగా జ్ఞానంలో శిక్షణ పొందాను” లేక “వారికీ తెలిసిన వాటిని తెలుసుకోవడానికి నేను శిక్షణ పొందాను” (చూడండి: [[rc:///ta/man/translate/figs-litotes]] మరియు [[rc:///ta/man/translate/figs-abstractnouns]])