te_tn_old/2co/11/03.md

1.0 KiB

But I am afraid that somehow ... pure devotion to Christ

సర్పం తన కుయుక్తితో హవ్వను మోసగించినట్లు క్రీస్తు పట్ల నిజాయితి నుండి మరియు పవిత్ర భక్తి నుండి మీ ఆలోచనలు ఏదో ఒక విధంగా తొలగిపోతాయేమొ అని నేను భయపడుతున్నాను.

your thoughts might be led astray away

ప్రజలు తప్పుడు మార్గాలలో నడిపించగల పశువులలాగా అని పౌలు ఆలోచనలను గురించి చెప్పుచున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఎవరైనా మీరు అబద్దాలను నమ్మడానికి కారణం కావచ్చు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)