te_tn_old/2co/11/02.md

1.7 KiB

jealous ... jealousy

ఈ మాటలు కొరింథీయులు క్రీస్తుకు నమ్మకంగా ఉండాలని, అతని విడచిపెట్టమని ఎవరూ ఒప్పించకూడదని మంచి బలమైన కోరిక గురించి చెప్పుచున్నాయి.

I promised you in marriage to one husband. I promised to present you as a pure virgin to Christ

కొరింథు విశ్వాసుల పట్ల శ్రద్ధ గురించి పౌలు మాట్లాడుతూ తన కుమార్తెను వివాహం కొరకు సిద్ధం చేస్తానని మరొక వ్యక్తికి వాగ్దానం చేసినట్లుగా మరియు అతను ఆ వ్యక్తికి ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోగలడని అతడు చాలా విచార పడుతున్నాడు అని చెప్పుచున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “నేను తన కుమార్తెను ఒక భర్తకు సమర్పిస్తానని వాగ్దానం చేసిన తండ్రిలాంటివాడిని. మిమ్మల్ని పవిత్రమైన కన్యకగా ఉంచుతానని వాగ్ధానం చేశాను కాబట్టి నేను మిమ్మల్ని క్రీస్తుకు ప్రదానం చేస్తాను” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)