te_tn_old/2co/10/18.md

1.4 KiB

recommends himself

దీని అర్థం అతని బోధను విన్న ప్రతి వ్యక్తీకి అతను సరైనది బోధించాడా లేక తప్పు బోధను బోధించాడ అని నిర్ణయించడానికి తగిన సాక్ష్యాలను అందిస్తారు. 2వ కొరింథీయులకు వ్రాసిన పత్రిక 4:2లో “మమ్మల్ని సిఫారసు చేయి” అనేది ఎలా అనువదించబడిందో చూడండి

who is approved

దీనిని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు.ప్రత్యామ్నాయ తర్జుమా: “ప్రభువు మెచ్చుకొనేవాడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

it is the one whom the Lord recommends

మీరు అర్థం చేసుకున్న వర్తమానాన్ని స్పష్టం చేయవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ప్రభువు మెచ్చుకునే వాడే యోగ్యుడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-ellipsis)