te_tn_old/2co/10/13.md

1.8 KiB

General Information:

పౌలు తనకున్న అధికారం గురించి మాట్లాడుతూ అది అతను పరిపాలించే భూమి, సరిహద్దుల్లో ఉన్నట్లు తనకు అధికారం ఉన్న విషయాల గురించి చెప్పుచున్నాడు లేక అతని భూమి యొక్క “పరిమితులు” మరియు అతని అధికారం క్రింద లేనివి “పరిమితులకు” మించినవి. (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

will not boast beyond limits

ఇది ఒక భాషియమై యున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “మాకు అధికారం లేని విషయాల గురించి గొప్పలు పలుకుతుంది” లేక “మనకు అధకారం ఉన్న విషయాల గురించి మాత్రమే గొప్పలు పలుకుతుంది” (చూడండి: rc://*/ta/man/translate/figs-idiom)

within the limits of what God

దేవుని అధికారం క్రింద ఉన్న విషయాల గురించి

limits that reach as far as you

పౌలు తనకున్న అధికారం గురించి అతను పాలించే భూమిలా ఉందని మాట్లాడుతున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “మరియు మీరు మా అధికారం యొక్క హద్దుల్లో ఉన్నారు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)