te_tn_old/2co/10/11.md

928 B

Let such people be aware

అలాంటి వారు అవగాహన కలిగి ఉండాలని నేను కోరుకుంటున్నాను

what we are in the words of our letters when we are absent is what we will be in our actions when we are there

మేము మీతో ఉన్నప్పుడు మేము అదే పనులను చేస్తాము అని మేము మీ నుండి దూరంగా ఉన్నప్పుడు మా ఉత్తరాల్లో వ్రాసాము

we ... our

ఈ పదాల యొక్క అన్ని ఉదాహరణలు పౌలు సేవ బృందాన్ని గురించి తెలియ చేస్తాయి కాని కొరింథీయులను గురించి కాదు. (చూడండి: rc://*/ta/man/translate/figs-exclusive)