te_tn_old/2co/10/04.md

2.1 KiB

the weapons we fight with ... bring to nothing misleading arguments

మనుష్యుల జ్ఞానం తప్పుడు అని చూపించే దేవుని జ్ఞానం గురించి అది శత్రువుల కోటను నాశనం చేస్తున్న ఆయుధంలాగా ఉందని పౌలు చెప్పుచున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “మా యుద్ధ పరికరాలు ... మన శత్రువులు చెప్పేది పూర్తిగా తప్పు అని ప్రజలకు చూపించండి” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

we fight

పౌలు సహజమైన యుద్ధం చేస్తున్నట్లుగా కొరింతియులను తనను నమ్మమని ఒప్పించుటకు ప్రయత్నిస్తున్నాడు మరియు తప్పుడు బోధకులను కాదు అని చెప్పుచున్నాడు. ఈ పదాలను అక్షరాలా అనువదించాలి. (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

are not fleshly

సాధ్యమైయ్య అర్థాలు 1) “మా౦సం సంబంధమైన” అనే పదం కేవలం శారీరికంగా మారుపేరై యున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “శారీరికమైనవి కావు. లేక 2) “మాంసం సంబంధమైన” అనే పదం పాపాత్మకమైన మానవ స్వభావానికి ఒక మారుపేరై యున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “తప్పు చేయడానికి మాకు సహాయం చేయవద్దు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)