te_tn_old/2co/09/intro.md

1.7 KiB

2వ కొరింథీయులకు వ్రాసిన పత్రిక 09 అధ్యాయములోని సాధారణ గమనికలు

నిర్మాణం మరియు క్రమపరచుట

కొన్ని తర్జుమాలు చదవడానికి సులువుగా ఉండటానికి కావ్యంలోని ప్రతి పంక్తిని మిగిలిన వచనం కంటే కుడి వైపుకు అమర్చుతాయి. పాత నిబంధన నుండి ఉల్లేఖించబడిన 9వ వచనముతో యు.ఎల్.టి(ULT) దీన్ని చేస్తుంది.

ఈ అధ్యాయములో ముఖ్యమైన భాషీయములు

రూపకఅలంకారములు

పౌలు మూడు వ్యవసాయ సంబంధమైన రూపకఅలంకారాములను ఉపయోగిస్తాడు. నిరుపేద విశ్వాసులకు ఇవ్వడం గురించి బోధించడానికి ఆయన వాటిని ఉపయోగిస్తాడు. ఔదార్యముతో ఇచ్చేవారికి దేవుడు ప్రతిఫలమిస్తాడని వివరించడానికి రూపకఅలంకారాలు పౌలుకు సహాయ పడతాయి. దేవుడు వారికి ఎలా లేక ఎప్పుడు ప్రతిఫలమిస్తాడో పౌలు చెప్పడు. (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)