te_tn_old/2co/09/11.md

1.2 KiB

You will be enriched

దీనిని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమ: “దేవుడు మీకు సర్వ సమృద్ధిని కలుగ చేస్తాడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

This will bring about thanksgiving to God through us

ఈ వాక్యం కొరింథీయుల యొక్క ఉదారతను గురించి తెలియచేస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “మీ ఉదారత కారణంగా, మేము తీసుకువచ్చే బహుమతులు అందుకున్న వారు దేవునికి కృతజ్ఞతలు తెలుపుతారు” లేక మరియు మేము మీ బహుమతులు అవసరమైన వారికి ఇచ్చినప్పుడు, వారు దేవునికి కృతజ్ఞతలు తెలుపుతారు” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)