te_tn_old/2co/09/08.md

1.3 KiB

God is able to make all grace overflow for you

కృప ఒక సహజమైన వస్తువైనట్లు మాట్లాడుతూ ఒక వ్యక్తి అతను ఉపయోగించగల దానికంటే ఎక్కువ కలిగి ఉంటాడు అని వ్రాయబడింది. ఒక వ్యక్తి ఇతర విశ్వాసులకు ఇస్తున్నట్లుగా, దేవుడు తనకు అవసరమైన ప్రతిదాన్ని కూడా ఇస్తాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవుడు అవసరమైన దానికంటే ఎక్కువ ఇవ్వగలడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

grace

ఇది ఇక్కడ క్రైస్తవునికి అవసరమైయ్యే సహజమైన విషయాల గురించి తెలియచేస్తుంది కాని, దేవుడు అతని పాపాలనుండి అతనిని రక్షించాల్సిన అవసరం లేదు.

so that you may multiply every good deed

తద్వారా మీరు మరింత మంచి పనులు చేయగలుగుతారు